Saturday, July 28, 2012

Mirror


" అద్దం "

నా హృదయమే అద్దమైతే ,
దాన్ని ముక్కలు ముక్కలు చేసి...!

నీ బొమ్మలకు ఫ్రేములు కట్టి,
నా గుండెకు మేకులు కొట్టి...!

అందంగా అలంకరిస్తా,
రక్తంతో అభిషేకిస్తా ...!    నేస్తమా ...!!
http://kavithalapallaki.blogspot.com

3 comments: