జాజి కమలం కన్నా...
అందమే నీ రూపం ...!
మంచు పర్వతం కన్నా...
చల్లనే నీ హృదయం ...!
సూర్య కిరణం కన్నా...
వెచ్చనే నీ మౌనం ...!
చంద్ర గ్రహణం కన్నా...
స్వల్పమే నీ కోపం ...!
భూమి భ్రమణం కన్నా...
వేగమే నీ గమనం ...!
నాకు ప్రాణం కన్నా...
http://kavithalapallaki.blogspot.com
A good definition of friend and Friendship
ReplyDeletesuperb........
ReplyDelete