friend friend friend friend friend friend friend friend friend friend
"స్నేహం"పుష్పానికి తెలియదు పరిమళం ఉంటుందని...
పరిమళం లేని పుష్పం, పుష్పం కాదు...!
గీతానికి తెలియదు చరణం ఉంటుందని...
చరణం లేని గీతం, గీతం కాదు...!
సంద్రానికి తెలియదు కెరటం ఉంటుందని...
కెరటం లేని సంద్రం, సంద్రం కాదు...!
ప్రాణానికి తెలియదు మరణం ఉంటుందని...
మరణం లేని ప్రాణం, ప్రాణం కాదు...!
స్నేహానికి తెలియదు త్యాగం ఉంటుందని...
త్యాగం లేని స్నేహం, స్నేహం కాదు...!
...

No comments:
Post a Comment