"I LOVE YOU" అనవే ఒక్కసారి...
నీ సొమ్మేంపోద్దే తిక్క పోరి...!
"I LIKE YOU" అనవే రాకుమారి...
నీ ప్రేమేముద్దు నాకు ప్యారి...!
"I KISS YOU" అనవే సుకుమారి...
నీ పెదవేహద్దు నాకు మరి...!
"I KILL YOU" అనకే కంచునారి...
నీ మనసేచెప్పును నాకు సారి...!
"I HATE YOU" అనకే నోరుజారి...
నా ప్రాణంపోద్దే పిచ్చి నారి...!
No comments:
Post a Comment