Tuesday, July 31, 2012

"ప్రాణం"



ఉదయం అంటూ లేని జీవితానికి,
శుభోదయం అయ్యావు...!

 
బందం అంటూ లేని దేహానికి,
అనుబందం అయావు...!
 
దైవం అంటూ లేని భావానికి,
ఇష్టదైవం అయ్యావు...!
 
అర్దం అంటూ లేని పయనానికి,
పరమార్దం అయ్యావు...!
 
రూపం అంటూ లేని హృదయానికి,
ప్రతిరూపం అయ్యావు.
 
ఏది ఏమైనా, నా ప్రాణానికి ప్రాణం అయ్యావు.....!




http://kavithalapallaki.blogspot.com

1 comment: