ప్రశ్న:
సూర్యుడు ఉదయిస్తాడు ఎందుకు
--- అస్తమించాలని తెలిసి .
--- అస్తమించాలని తెలిసి .
పుష్పం వికసిస్తుంది ఎందుకు
--- వాడిపోవాలని తెలిసి .
--- వాడిపోవాలని తెలిసి .
చెట్టు చిగురిస్తుంది ఎందుకు
--- మోడుబారాలని తెలిసి .
--- మోడుబారాలని తెలిసి .
మనసు ప్రేమిస్తుంది ఎందుకు
--- మోసపోతానని తెలిసి .
--- మోసపోతానని తెలిసి .
ఎందుకు ..?
జవాబు:
దేవుడును పూజిస్తారు ఎందుకు
--- రాతి బొమ్మని తెలిసి .
--- రాతి బొమ్మని తెలిసి .
http://kavithalapallaki.blogspot.com
No comments:
Post a Comment