"చూడాలనివుంది"
ప్రేమంటే అర్ధం తెలుసా నీకు ...
ప్రేమించే మనసుందా నీకు ...
నీ పేరే నాలో రక్తమై ప్రవహిస్తుంది .
నీ ధ్యాసే నా గుండెకు ఉపిరై బ్రతికిస్తుంది .
ఉదయించే సూర్యుని సాక్షి గా చెబుతున్నా,
నీ ప్రేమలేక నిత్యం మరణిస్తున్నా ...!
కనిపించని దైవం సాక్షి గా చెబుతున్నా,
నిన్ను చూడకుండా నేను జీవించలేకున్నా...!
http://kavithalapallaki.blogspot.com

No comments:
Post a Comment