కవితల పల్లకి
Welcome
Home
Music
Books
Photos
Poems
Games
News
About Me
Friday, August 3, 2012
Bangaru Bomma
"బంగారు బొమ్మ"
నా ఊహలతో
నీ రూపం గీసా...!
నా రక్తంతో
నీ రంగులు వేసా...!
నా ఊపిరితో
నీ జీవం పోసా...!
నా ప్రాణంతో
నీ ఆయుషు రాసా...!
నా కన్నులతో
నీ అందం చూసా...!
నా కవితలతో
నీ పూజలు చేసా...!
నా మనసంతా నీ బొమ్మలు తెలుసా...!
http://kavithalapallaki.blogspot.com
1 comment:
vijayalakshmi
August 4, 2012 at 8:16 PM
wow mamu chala bagunnay ne kavithalu
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
wow mamu chala bagunnay ne kavithalu
ReplyDelete