"అర్దం చేసుకో"
బాద పడినంతమాత్రాన,
బరువు దిగినట్లు కాదు...!
బాద పంచుకున్నంతమాత్రాన,
బరువు దించేవారు ఎవ్వరు...?
అందుకే నా బాద ఎవ్వరికి చెప్పను...!
తీర్చలేని వారి ఎదుట చులకన కాను...!
కష్టాలు ఎన్నివున్నా ఆనందంగా భరిస్తా...
ధనం లేకున్నా గనంగా కనిపిస్తా...
మేడిపండు చూడు మేలిమై ఉండు,
పొట్టవిప్పి చూడు పురుగులు ఉండు...!
అన్నవిధంగా..,
లోలోన గుండెపగిలే బాద ఉన్నా...!
పైపైన నవ్వురంగు పులుముకొని ఉన్నా...!
బాద పడినంతమాత్రాన,
బరువు దిగినట్లు కాదు...!
బాద పంచుకున్నంతమాత్రాన,
బరువు దించేవారు ఎవ్వరు...?
అందుకే నా బాద ఎవ్వరికి చెప్పను...!
తీర్చలేని వారి ఎదుట చులకన కాను...!
కష్టాలు ఎన్నివున్నా ఆనందంగా భరిస్తా...
ధనం లేకున్నా గనంగా కనిపిస్తా...
మేడిపండు చూడు మేలిమై ఉండు,
పొట్టవిప్పి చూడు పురుగులు ఉండు...!
అన్నవిధంగా..,
లోలోన గుండెపగిలే బాద ఉన్నా...!
పైపైన నవ్వురంగు పులుముకొని ఉన్నా...!
నీకైనా తెలుసా,
ఎప్పుడూ,ఆనందంగా కనిపించే వారు..
ఆనంద అమృతం తాగనివారు...!
ఆనంద అమృతం తాగనివారు...!
ఎప్పుడూ,కష్టాలు అని చెప్పే వారు..
కష్టాల కషాయం తాగనివారు...!
కష్టాల కషాయం తాగనివారు...!

Nice one Ramesh
ReplyDelete