"నీ పాద ముద్రలు"
నీ మేని కాంతులు నిర్మించాయి...
నాకు హృదయ కోటలు...!
నీ చేతి గాజులు పలికించాయి...
నాకు నోటి మాటలు...!
నీ కాలి అందెలు వినిపించాయి...
నాకు సరిగమ పాటలు...!
నీ ప్రేమ పలుకులు కురిపించాయి...
నాకు ముత్యాల మూటలు...!
నీ పాద ముద్రలు చూపించాయి...
నాకు రారాజ బాటలు...!
nenepudu gajulu vesukuna epudu muvalu petukunanu mamu.......
ReplyDelete