"నేను, నా శత్రువు"
నేను ఎగసిపడే సముద్రకెరటం...
నీవు కరిగిపోయే ఇసుకమళినం...!
నేను వేటాడే అడవిసింహం...
నీవు బెదిరిపోయే గ్రామసింహం...!
నేను కలసిపోయే కమ్మనిస్నేహం...
నీవు విడదీసే శత్రుస్వభావం...!
నేను మేలుకొల్పే సూర్యకిరణం...
నీవు వెలుగులేని సూర్యగ్రహణం...!
నేను దేశభవితకు ఉపయోగకరం...
నీవు శాంతిబద్రతకు హానికరం...!
నీవు కరిగిపోయే ఇసుకమళినం...!
నేను వేటాడే అడవిసింహం...
నీవు బెదిరిపోయే గ్రామసింహం...!
నేను కలసిపోయే కమ్మనిస్నేహం...
నీవు విడదీసే శత్రుస్వభావం...!
నేను మేలుకొల్పే సూర్యకిరణం...
నీవు వెలుగులేని సూర్యగ్రహణం...!
నేను దేశభవితకు ఉపయోగకరం...
నీవు శాంతిబద్రతకు హానికరం...!

No comments:
Post a Comment