Friday, August 24, 2012

Gayatri


" గాయత్రీ "

ఓం
భూర్భువస్సువః
 తథ్సవితుర్వరేణ్యం
 భర్గో దేవస్య ధీమహి |
 ధియో యో నః ప్రచోదయాత్ ||


    నిదురించే నాకు...  
      ఉదయించే వేళ్ళలో వినిపించే గాయత్రీ మంత్రం అయ్యవు...! 
    పూజించే నాకు... 
      ధ్యానించే వేళ్ళలో కనిపించే గాయత్రీ రూపం అయ్యవు...!
    కౌవించే నాకు... 
       ప్రేమించే వేళ్ళలో సందించే గాయత్రీ అస్త్రం అయ్యవు...!
    జీవించే నాకు... 
       కీడించే వేళ్ళలో రక్షించే గాయత్రీ యంత్రం అయ్యవు...!

ప్రియా... ఎవరే నీవు...


ఈ లోకాన, పంచప్రాణాలు కాపాడే, ఆ వేదమాత గాయత్రి వా...!
నా గృహాన, అస్టఐస్వర్యాలు పరిచే, నా ప్రేమదేవత గాయత్రి వా...!

 ఆ "అమ్మ"వా, నా "ముద్దుగుమ్మ "వా...?

www.kavithalapallaki.blogspot.com

No comments:

Post a Comment