Wednesday, August 8, 2012

Ninnu Chusi


"నిన్ను చూసి"
 
చంద్రుడైనా నిన్నుచూసి నింగినుండునా... 
work మాని front కొచ్చి కన్నుకొట్టడా...!

సూర్యుడైనా నిన్నుచూసి దాసుడవ్వడా... 
jean వేసి bike మీద వెంటతిరగడా...!
 
ఇంద్రుడైనా నిన్నుచూసి స్వర్గమేలునా... 
crown తీసి road పక్క బీటుకొట్టడా...!
 
రాముడైనా నిన్నుచూసి నిదురపోవునా...
sitha కోసం swim చేసి లంకకెళ్ళునా...!
 
కృష్ణుడైనా నిన్నుచూసి కెవ్వునరవడా... 

trees ఎక్కి flute ఊది లవ్వుచెయ్యడా...!

www.kavithalapallaki.blogspot.com

No comments:

Post a Comment