నేను.....!
నీ కనులకి పూసే కాటుకనైనా కాలేదు...!
నీ చెవులకి ఊగే పోగులునైనా కాలేదు...!
నీ మెడలో జారే గొలుసునైనా కాలేదు...!
నీ జడలో విరిసే పువ్వునైనా కాలేదు...!
నీ చెవులకి ఊగే పోగులునైనా కాలేదు...!
నీ మెడలో జారే గొలుసునైనా కాలేదు...!
నీ జడలో విరిసే పువ్వునైనా కాలేదు...!
నీ నుదుటిపై దిద్దే కుంకుమనైనా కాలేదు...!
నీ పాదముపై అద్దే పసుపునైనా కాలేదు...!
నీ పాదముపై అద్దే పసుపునైనా కాలేదు...!
నీ కాలికి కట్టే గజ్జనైనా కాలేదు...!
నీ చేతికి తొడిగే గాజునైనా కాలేదు...!
నీ బుగ్గపై పడే సొట్టనైనా కాలేదు...!
నీ ముక్కుపై పట్టే చెమటనైనా కాలేదు...!
నీ జంటగా నడిచే నీడనైనా కాలేదు...!
నీ గుండెపై వాలే పైటనైనా కాలేదు...!
నీ జంటలో లేని నా జన్మ ఎందుకే ముగిస్తాను ...!
మరుజన్మలోనైనా నీ ప్రాణమై జన్మించే వరమిస్తావా ...!!

No comments:
Post a Comment