గల గలా నవ్వవే గజ్జెల సవ్వడి లా...!
పక పకా నవ్వవే పాపాయి నవ్వులా...!
సప్తస్వరాలు పుట్టినిల్లే నీ నవ్వు...
నవగ్రహాలు అల్లుకున్నదే నీ నవ్వు...
పంచప్రాణాలు కలిగివున్నవే నీ నవ్వు...
అష్టకవులు పోల్చలేనిదే నీ నవ్వు...
నిత్యం కవితాభిషేకం స్వీకరించవే...!!
శ్రీ కృష్ణుని విష్ణు చక్రం నీ నవ్వు...
శ్రీ రాముని రామభాణం నీ నవ్వు...
శ్రీ హరుని పాదపద్మం నీ నవ్వు...
శ్రీ సాయిని పోలివున్నదే నీ నవ్వు...
నిత్యం పుష్పాభిషేకం స్వీకరించవే...!!
నా మనస్సు దోచుకున్నదే నీ నవ్వు...
నా గుండె పిండుతున్నదే నీ నవ్వు...
నా మంచి కోరుతున్నదే నీ నవ్వు...
పక పకా నవ్వవే పాపాయి నవ్వులా...!
సప్తస్వరాలు పుట్టినిల్లే నీ నవ్వు...
నవగ్రహాలు అల్లుకున్నదే నీ నవ్వు...
పంచప్రాణాలు కలిగివున్నవే నీ నవ్వు...
అష్టకవులు పోల్చలేనిదే నీ నవ్వు...
నిత్యం కవితాభిషేకం స్వీకరించవే...!!
శ్రీ కృష్ణుని విష్ణు చక్రం నీ నవ్వు...
శ్రీ రాముని రామభాణం నీ నవ్వు...
శ్రీ హరుని పాదపద్మం నీ నవ్వు...
శ్రీ సాయిని పోలివున్నదే నీ నవ్వు...
నిత్యం పుష్పాభిషేకం స్వీకరించవే...!!
నా మనస్సు దోచుకున్నదే నీ నవ్వు...
నా గుండె పిండుతున్నదే నీ నవ్వు...
నా మంచి కోరుతున్నదే నీ నవ్వు...
నా ఆయుష్షు పెంచుతున్నదే నీ నవ్వు...
నిత్యం స్వర్ణాభిషేకం స్వీకరించవే...!!
నీ నవ్వుల సుడిలో పడినోళ్ళు నూరేళ్ళూ పండగే...!!!
నీ నవ్వుల సడినే విననోళ్ళు బ్రతికున్నా దండగే...!!!

chala bagundi mamu.......
ReplyDelete