నా గుండె గుడిలో దేవత నువ్వై పూజలు పొందాలి...!
ఆ పూజలు చేసే భక్తుడిగా నేను జీవిస్తుండాలి...! నా మనసు బడిలో పంతులు నువ్వై పాఠం చెప్పాలి...! ఆ పాఠం నుంచీ లోకం గెలిచే జ్ఞానం నేను నేర్చుకోవాలి...! నీ ప్రేమ వడిలో తలపెట్టి నేను, నిద్దుర పోవాలి...! ఆ నిద్దురలో మనమిద్దరమూ నింగీనేల అంచులు తాకాలి...! నీ పెదవుల తడిలో తిరిగే తుమ్మెద నేను, ముద్దులు కావాలి...! ఆ ముద్దుల జడిలో నువ్వు నేను హద్దులు దాటాలి...!! |
No comments:
Post a Comment