నా గుండెనే గట్టిగా మరతో పిండినట్లు వున్నదే నీ మౌనం...!
ఓ బంతినే గట్టిగా బ్యాటుతో కొట్టినట్లు వున్నదే నా ప్రాణం...!

నా ఒంటిపై గట్టిగా బ్లేడుతో కోసినట్లు వున్నదే నీ దూరం...!
ఓ మంటనే గట్టిగా చేతితో తాకినట్లు వున్నదే నా తాపం...!
నా గొంతుపై గట్టిగా కాలితో తొక్కినట్లు వున్నదే నీ కోపం...!

ఓ పండునే గట్టిగా గన్నుతో పేల్చినట్లు వున్నదే నా దేహం ...!
నా ప్రేమించే ప్రియతమా ప్రేమతో కాస్తయిన కరుణించవా...!
ఓ దీవించే దేవతా దయతో మాటయిన మాట్లాడవా ...?

No comments:
Post a Comment