" అమ్మ "
పొట్ట పగిలి నవ్వు వేళ పలుకు పదం "అమ్మ"...!
గుండె పగిలి ఏడ్చు వేళ పలుకు పదం "అమ్మ"...!
"అమ్మ" అన్న పదాన ఉన్నది అమృతం,
అది తాగిన వేళ మనసుకు ఎంతోబలం...!
కనుక,
ఏమున్నది అమ్మకు మించిన దైవం,
నీకున్నది "అమ్మ" అన్న అస్త్రం,
విజయం వరించు నిన్ను.
"ఇది వాస్తవం"
No comments:
Post a Comment