Thursday, August 23, 2012

Vuha


 "ఊహ"

దూరంగా నీవున్నా...
దగ్గరగా కనిపిస్తావు...!

మనసంతా బాదవున్నా...
ఆనందం కలిగిస్తావు...!

స్నేహంగా చూస్తున్నా...
శత్రువులా భావిస్తావు...!

కోపంగా తిడుతున్నా...
దేవతలా కరుణిస్తావు...!

ఒంటరిగా వెళుతున్నా...
ఊహలలో వెంటవస్తావు...!!!

 www.kavithalapallaki.blogspot.in

No comments:

Post a Comment