Tuesday, August 21, 2012

Prathi Kshanam


" ప్రతీ క్షణం "
 
కొంటెచూపులు చూస్తున్నావు...
ఒక్కక్షణం తిడుతున్నావు...!

 నవ్వుపువ్వులు పూయిస్తావు...
మరుక్షణం తుంచెస్తావు...!

తేనెపలుకులు వినిపిస్తావు...
అనుక్షణం గుర్తువస్తావు...!

వెలుగుజిలుగులు కురిపిస్తావు...
క్షణక్షణం బ్రతికిస్తావు...!

కోపతాపాలు చూపిస్తావు...
ప్రతీక్షణం ప్రేమిస్తావు...!!!


No comments:

Post a Comment