Monday, August 20, 2012

Naa Cheli


"నా చెలి"

మొగ్గలో లేని అందం...
నా చెలి బుగ్గలో ఉంది...!

పువ్వులో లేని మకరందం...
నా చెలి నవ్వులో ఉంది...!

పాటలో లేని రాగం...
నా చెలి మాటలో ఉంది...!

సుదలో లేని మదురం...
నా చెలి యదలో ఉంది...!

కెంపులో లేని పరువం...
నా చెలి వంపులో ఉంది...!

 www.kavithalapallaki.blogspot.com

No comments:

Post a Comment