Sunday, August 19, 2012

Swapna Sundari


"స్వప్న సుందరి"
 
 ఎడారిలో ఒయాసిస్ లా కనిపిస్తావు...
నన్ను ప్రేమ దాహంలో దించేస్తావు...!

ఆకాశంలో చంద్రునిలా కనిపిస్తావు...
నన్ను చల్లని వెన్నెలలో ముంచేస్తావు...!

జడివానలో ఇంద్రధనసులా కనిపిస్తావు...
నన్ను ఆనంద ఊయలలో ఊగిస్తావు...!

ఊహలలో దేవతలా కనిపిస్తావు...
నన్ను అడగక వరములు ఇచ్చేస్తావు...!

గాడనిద్రలో స్వప్నసుందరిలా కనిపిస్తావు...
నన్ను అణువణువునా చంపేస్తావు...!

www.kavithalapallaki.blogspot.com

No comments:

Post a Comment