" తేనె మనసు "
చిరునవ్వుల చిరునామా...!
నీ తడి పెదవులు నిజమేన...!!
మల్లెమొగ్గలు విరిసేనా...!
నీ స్పర్శ తగిలి ఉదయాన...!!
మంచుముక్కలు కురిసేనా...!
నీ శ్వాస తగిలి గగనాన...!!
ప్రతినిత్యం ఇంతేనా...!
నీ తేనె మనసు నాకు దక్కేనా...!!

www.kavithalapallaki.blogspot.com
No comments:
Post a Comment