" నిన్నటి వరకు "
నిన్నటి వరకు లేదు నాకు జీవిత గమ్యం...
నీ మొదటి పరిచయం చూపింది నాకు ప్రేమ మార్గం...!
నిన్నటి వరకు లేదు నాకు జీవిత గమ్యం...
నీ మొదటి పరిచయం చూపింది నాకు ప్రేమ మార్గం...!
నిన్నటి వరకు లేదు నాకు నామీద నమ్మకం...
నీ తియ్యని పలుకు పెంచింది నాకు గుండె దైర్యం..!
నిన్నటి వరకు లేదు నాకు మనసున కలవరం...
నీ రూపు రాక కలలో నాకు కలిగెను భయం...!
నిన్నటి వరకు లేదు నాకు మరణ పరిచయం...
నీ స్వరం వినక నరకం నాకు క్షణక్షణం...!
నీ స్వరం వినక నరకం నాకు క్షణక్షణం...!
http://kavithalapallaki.blogspot.com

No comments:
Post a Comment