Sunday, August 12, 2012

Thodu Neda


"తోడు నీడ"

నిదురలేచిన దగ్గర నుంచీ పడుకునే వరకు...
నా ఊహ నీతో ఊసులాడాలి...!
 
కనురెప్ప మూసిన దగ్గర నుంచీ తెరుచుకునే వరకు...
నా కళ్ళలో నీ రూపు కనిపిస్తుండాలి...!
 
నేను పుట్టిన దగ్గర నుంచీ చనిపోయే వరకు...
నా మనసున నీవు కొలువైవుండాలి...!


మొదటిజన్మ దగ్గర నుంచీ కడజన్మ ముగిసే వరకు...
నా తోడూనీడ నీవై ఉండాలి...!
 

http://kavithalapallaki.blogspot.com

No comments:

Post a Comment