Tuesday, August 14, 2012

Independence Day


PROUD TO BE AN INDIAN

"INDEPENDENCE DAY"

భారతదేశ చెరిత్ర దాదాపుగ ముగిసిన వేళ్ళ...
భారతమాత బిడ్డలు బానిసలుగ మారిన వేళ్ళ...
భారతజాతి పగ్గాలు పరజాతి వసమైన వేళ్ళ...

వీరులెందరో జన్మించారు...
స్వాతంత్రంకై ఉద్యమించారు...!

జాతి సింహాలై గర్జించారు...
జాగిలాల గుండెలు చీల్చారు...!

జాజి పూలు కురిపించారు...
జాతి వడిలో నిదురించారు...!

భారతదేశ చరిత్రనే సృష్టించారు...
భారతమాత సంకెళ్ళు విడిపించారు...
భారతజాతి భవితకై తపించారు...

అలాంటి మహనీయుల, స్వాతంత్ర సమరయోధుల ప్రాణాలు
కలిసిన ఈ గాలిని గుండె నిండుగ పీల్చీ గర్వంతో ఎగురవెయ్యి
మన జాతి జండాని...!! 
' HAPPY INDEPENDENCE DAY '


I LOVE MY COUNTRY
www.kavithalapallaki.blogspot.com

1 comment: