"Student Power"
student అంటే సూర్యుడురా...
తనకైతానే వెలుగునురా...!
talent ఉండే కింగులురా...
లోకంమెచ్చే ధీరులురా...!
college students అంటే sun rays...
student power ఎంతంటే విను boss...!
త్సునామిలో సముద్రం ఈదేస్తాం...!
చెలిమితో మనసులు గెలిచేస్తాం...!
స్వరాలతో సంగీతం వాయిస్తాం...!
శిల్పాలతో నాట్యం చేయిస్తాం...!
రెక్కలతో నింగిని తాకేస్తాం...!
చుక్కలతో స్నేహం చేసేస్తాం...!
వెనక్కి నడిచి ఎవరెస్టు ఎక్కెస్తాం...!
తలెక్కి వున్న పొగరుని దించేస్తాం...!
students అంటే మీమేరా...
luck అంటువుంటే మాదేరా...!
అడుగేస్తే విజయంరా...
వెనకడుగే వేయంరా...!
పడిలేచే కెరటంలా...
పరిగెత్తే నైజంరా...!
పోటిపడితే పోరాటం, సమరం గెలిచే ఆరాటం...
ప్రాణం ఇచ్చే సైనుకులం, ఓటమి యరుగని hero లం...!!
www.kavithalapallaki.blogspot.com

No comments:
Post a Comment